Breaking

Friday, October 12, 2018

ఒక రోజుకి మనం ఎంత ఉప్పు తినాలి దానికి మించి తింటే ఏం జరుగుతుంది.

ఒక రోజుకి మనం ఎంత ఉప్పు తినాలి దానికి మించి తింటే కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం.
ఒక రోజుకి మనం ఎంత ఉప్పు తినాలి దానికి మించి తింటే ఏం జరుగుతుంది.
హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టూ న్యూ సేవ,
మనం ఈరోజు ఉప్పు అతిగా తినడం వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం.

అతిగా తినడం అనర్థదాయకమే ఇది ఉప్పు కూడా వర్తిస్తుంది అందుకే ఉప్పుని హిమ శత్రువుగా పేర్కొంటారు.
ప్రతి వంటకానికి రుచి తెప్పించి నాలికని ఆకర్షించుకుని ప్రతి మనిషి తన బానిసగా మార్చుకుంటుంది దీనినే సోడియం క్లోరైడ్ అంటారు. ముఖ్యంగా మనం వండుకునే విధానాల వల్ల స్వతస్సిద్ధ పరిమాణాలు ఏర్పడతాయి.


అంటే పొటాషియం తగ్గి సోడియం పెరుగుతుంది ఇది అతి ప్రమాదకరం ఉప్పును ఎక్కువగా తినకూడదని ఆయుర్వేదం చెబుతుంది ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన ప్రకారం ఒక మనిషి రోజుకి మూడు నుండి ఐదు గ్రాములు తింటే సరిపోతుంది కానీ మనం 15 నుంచి 20 గ్రాముల వరకు తింటున్నాము ఇలా తినడం వల్ల రోగాలకు దారి తీస్తుంది అలాగే కలిగే నష్టాలేంటో పరిశీలిద్దాం ఉప్పు అతిగా తినడం వల్ల రక్త స్రావం పెరుగుతుంది, దాహం పెరుగుతుంది, బలం నశిస్తుంది, దంతాల సందులో వాపు వస్తుంది ,జుట్టు మెరుస్తుంది ,బట్టతల వస్తుంది, చర్మం ముడతలు పడుతుంది, ఇంకా చర్మానికి సంబంధించిన వ్యాధులు కూడా వస్తాయి,
ఒక రోజుకి మనం ఎంత ఉప్పు తినాలి దానికి మించి తింటే ఏం జరుగుతుంది.


 నీటిని శరీరంలో నిల్వ ఉండేలా చేసి వాపులు ఊబకాయం వచ్చేలా చేస్తుంది, రక్తనాళాల లోపలి పొర ని గట్టిపరిచి రక్త ప్రసరణకు అవరోధం కలిగించే బిపి ని పెంచుతుంది, తద్వారా పక్షవాతం గుండెపోటు కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది.
రుచుల కోసం పాకులాడితే వచ్చే రోగాలను రుచి రోగాలు అంటారు ఇవి అనర్ధదాయకం.
ఇలా మనకి తెలిసి వచ్చే రోగాలు కన్నా ఉప్పుని తక్కువగా తినడమే మిన్న సరే అండి ఇప్పుడు మీరు అందరూ ఇలా తెలుసుకున్నారు ఇలా తెలుసుకున్న విషయాన్ని ఇక్కడ కనిపిస్తున్న ఈ వాట్సప్ సింబల్ మీద క్లిక్ చేసి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి.

No comments:

Post a Comment