Breaking

Saturday, October 6, 2018

Body Pain Relief ఒక చిన్న చిట్కా బాడీపెయిన్స్ అన్ని మాయం

బాడీపెయిన్స్ తో బాధపడుతున్నారా అయితే నిద్రించే ముందు ఈ డ్రింక్ తాగండి మీ బాడీపెయిన్స్ అన్ని మాయం.

Body Pain Relief  ఒక చిన్న చిట్కా బాడీపెయిన్స్ అన్ని మాయం

 సంతోషంగా నిద్ర లెగిస్తే ఆ రోజంతా సంతోషంగా ఉంటారు. కొంతమంది నిద్రలేస్తూనే బ్యాక్ పెయిన్స్ బాడీపెయిన్స్ అంటూ ఉంటారు ఆ రోజంతా అదే మూడ్ లో ఉంటారు అయితే ఇది ఒకటి రెండు రోజులైతే పర్లేదు గాని అలాగే కొనసాగితే చాలా ప్రమాదకరం అయితే బాడీపెయిన్స్ ని ఎలా నివారించుకోవాలి. బాడీపెయిన్స్ కి వివిధ రకాల కారణాలు ఉండొచ్చు. మనం సడన్గా పడిపోవడం గాయాలవడం కూర్చునే భంగిమ సరిగ్గా లేకపోవడం లేదా రోజంతా బరువులు మోయడం ఈ కారణాల వల్ల మనకి బాడీపెయిన్స్ అనే బాధిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మన శరీరం ఎక్కువగా ఒత్తిడి నప్పుడు మనకి బాడీపెయిన్స్ వస్తూ ఉంటాయి. ఈ బాడీపెయిన్స్ మనీ ఎక్కువ రోజులు ఇలాగే ఇబ్బంది కలిగిస్తూ ఉంటే మనకి నిద్రించడానికి చాలా కష్టమవుతుంది అలాగే నిద్రలేవడానికి కూడా ఇబ్బంది పడతారు. ఇలాంటి బాడీపెయిన్స్ అన్నిటిని సింపుల్గా ఉపశమనం కలిగించే ఒక చిట్కా ఉంది. ఈ చిట్కా ఉపయోగించిన తర్వాత మీ బాడీపెయిన్స్ తగ్గకపోతే డాక్టర్ని సంప్రదించండి ఆ చిట్కాలేంటో చూద్దాం. మొదటిగా ఒక టేబుల్ స్పూన్ పసుపు తీసుకొని దాంట్లో కొంత వాటర్ ని మిక్స్ చేయాలి దీన్ని ఒక పేస్ట్లా చేయాలి అలాగే చిటికెడు బ్లాక్ పేపర్ తీసుకోవాలి అలాగే బాదం పాలు కొబ్బరి పాలు కూడా తీసుకోవాలి ఒక స్పూను కొబ్బరినూనె కూడా తీసుకోవాలి అలాగే ఒక స్పూను తేనె కూడా తీసుకోవాలి.
Body Pain Relief  ఒక చిన్న చిట్కా బాడీపెయిన్స్ అన్ని మాయం

 తేనే తప్ప మిగిలిన అన్ని వస్తువుల్ని పాలలో వేడిచేసి బాగా వేడి చేయకుండా గోరువెచ్చగా వేడి చేయాలి. వేడి చేసిన ఆ మిశ్రమంలో తేనె మిక్స్ చేయాలి ఇలా కోరు వెచ్చగా ఉన్న ఈ మిశ్రమాన్ని నిద్రించే ముందు ఒక గ్లాసులో పోసుకుని త్రాగాలి. ఇలా త్రాగినట్లయితే మీ బాడీపెయిన్స్ తో పాటు గుండెకి సంబంధించిన చాలా రోగాల నుండి రక్షణ కలిగిస్తుంది. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి మరిన్ని ఆరోగ్య చిట్కాలు గురించి తెలుసుకోవాలంటే ఈ వెబ్సైట్ ని సంప్రదించండి www.newsseva.com

No comments:

Post a Comment