Breaking

Saturday, October 6, 2018

Kidney stones పూర్తిగా తొలగించడానికి ఒక చిన్న చిట్కా...

మేము చెప్పబోయే ఈ మొక్క ఔషధం మీరు వాడినట్లయితే మీకు కిడ్నీలో రాళ్లు కరిగి పోవడం తో పాటు ఇంకా రావు ఇతర అనారోగ్యాలు కూడా మీ దరికి చేరవు.
Kidney stones పూర్తిగా తొలగించడానికి ఒక చిన్న చిట్కా...

 కిడ్నీలో రాళ్లు రెండు రకాలు ఒకటి నార్మల్ రెండు గాజు 1.మూత్రపిండాల్లో కాలుష్యం బాగా చేరడం వల్ల ఈ కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి 2. మన ఒంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గాజు స్టోన్స్ ఏర్పడతాయి వీటిలో ఏవి ఏర్పడిన మన శరీరానికి ప్రమాదమే ప్రధానంగా కడుపు నొప్పి వికారం వంటి సమస్యలు కలుగుతాయి భరించలేనంత నొప్పి ఉంటుంది ఇది ఇతర అనారోగ్యాలకు దారి తీసే అవకాశం ఉంటుంది అయితే కిడ్నీలో రాళ్లు గాజు స్టోన్స్ త్వరగా కరిగి పోవాలన్న ఇంకా రాకుండా ఉండాలన్నా మేము ఇప్పుడు చెప్పబోయే ఈ మొక్కకు సంబంధించిన ఔషధాన్ని మీరు మూడు నెలలపాటు వాడితే మీ దరికి చేరవు. అవును మీరు విన్నది నిజమే ఇదే మొక్కను పలురకాల హోమియోపతి మందుల తయారీలో ఉపయోగిస్తున్నారు.
Kidney stones పూర్తిగా తొలగించడానికి ఒక చిన్న చిట్కా...

 ఆ మొక్కే Berberis Vulgaris మొక్క కు చెందిన ఆకులు పేర్ల నుంచి తీసిన పలు రకాల ఔషధ పదార్థాలను ఆర్గానిక్ ఆల్కహాల్ తో కలిపి మిశ్రమముగా చేస్తే ఇది Berberis Vulgaris ఔషధం అవుతుంది. ఇది మనకు హోమియోపతి మందుల షాపుల్లో అలాగే ఆన్లైన్లో లభిస్తుంది. ఇది మనకి ద్రవ రూపంలో కనిపిస్తుంది దీన్ని తీసుకుని ఒక రోజుకి 3 లేదా 4 సార్లు ఈ ద్రవాన్ని 30 చుక్కల చొప్పున త్రాగాలి ఇలా కనీసం మీరు మూడు నెలల వరకు త్రాగాల్సి ఉంటుంది ఇలా చేసినట్లయితే మీ కిడ్నీలో ఉన్న రాళ్లు అలాగే గాజు స్టోన్స్ ఇట్టే కరిగిపోతాయి ఇక ఇవి మీ దరిదాపుల్లోకిరావు Berberis Vulgaris ఔషధం కిడ్నీలో ఉన్న రాలు కే కాదు ఇతర అనారోగ్యాలు కూడా పనిచేస్తుంది. Berberis Vulgaris లో ఉన్న ఔషధ గుణాలు లివర్ సమస్యలు పోగొడతాయి. పచ్చకామర్లు ఎంత తీవ్రంగా ఉన్న నయమైపోతాయి. హై బీపీ నియంత్రణలోకి వస్తుంది. రక్తనాళాలు తెలుసుకొని రక్తం సరఫరా గా మెరుగుపడుతుంది. టైఫాయిడ్ వంటి విష జ్వరాలు తగ్గిపోతాయి. అయితే ఈ ఔషధాన్ని ఎలాంటి సమస్య లేని వారు వాడకూడదు వాడితే వారికి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు దయచేసి ఈ మెసేజ్ ని అందరికి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో అనారోగ్య ఔషధాల కోసం మన www.newsseva.com ని సంప్రదించండి

1 comment: