Breaking

Friday, November 9, 2018

What is the "section 49-P" (Sarkar movie effect)

సర్కార్ మూవీ నుంచి బయటకు వచ్చిన "సెక్షన్ 49-P" అంటే ఏంటి?

తన ఓటు మరొకరు వేసినట్లయితే ఒక పౌరుడు తన ఓటును కాపాడుకునేందుకు మన రాజ్యాంగం కల్పించిన హక్కు.
పోలింగ్ సమయంలో
What is the "section 49-P" (Sarkar movie effect)
తన ఓటు ని ఎవరైనా వేసినట్లయితే వెంటనే మన వద్ద ఉన్న వాటర్ కార్డు తీసుకుని ఆ పోలింగ్ బూత్ కు వెళ్లి ఆ వాటిని వెనక్కి తీయమని ఆ పోలింగ్ బూత్ అధికారులు కోరే అవకాశాన్ని ఈ సెక్షన్ పౌరుడికి కల్పించింది. ఇదే విషయాన్ని సర్కార్ మూవీ లో హీరో విజయ్ చేత చెప్పించారు. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో విడుదలైన సంగతి మీకు తెలిసిందే. ఇక విషయానికొస్తే ఈ మూవీ కథలో (NRI) సుందర్ రామస్వామి ప్రపంచంలో నెంబర్ వన్ కార్పొరేట్ సంస్థ కు సీఈవో గా పని చేస్తుంటారు. ఎన్నికల సమయంలో తన ఓటును వినియోగించుకోవడానికి ఇండియా వస్తుంటారు. ఒక సమయంలో ఆయన ఓటు ని ఎవరో దొంగ ఓటు వేస్తారు. ఈ క్రమంలో "సెక్షన్ 49P" అంటూ ఈ చట్టాన్ని బయటపెట్టారు. ఇలాంటి ఒక చట్టం ఉందని ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఈ మూవీ రిలీజ్ అయిన గంటలోనే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ గూగుల్ లో "సెక్షన్ 49P" అని search చెయ్యడం జరిగింది. ఒక భారతదేశ పౌరుడిగా ఓటు వేయడం మన హక్కు అలాగే మన ఓటు ఎవరో వేసినప్పుడు ఈ సెక్షన్ ఉపయోగించుకోవడం కూడా మన హక్కు.

No comments:

Post a Comment