Breaking

Wednesday, February 20, 2019

Honda CBR 650F బైక్ ఇప్పుడు 15 వేల రూపాయలకే ఫ్రీ బుకింగ్...

Honda CBR 650F బైక్ ఇప్పుడు 15 వేల రూపాయలకే ఫ్రీ బుకింగ్...

ఇండియాకి చెందిన హోండా మోటార్ అండ్ సైకిల్ గ్రూప్ తన రాబోయే బైక్ కోసం బుకింగ్ ని ప్రారంభించింది. రైమ్స్ స్పోర్ట్స్ కి చెందిన HONDA CBR 650F బైక్ బుకింగ్ ని బుధవారం నుండి మొదలు పెట్టినట్లు ప్రకటించింది. ఈ బైక్ ధర సుమారు 8 లక్షల లోపు ఉండవచ్చునని తెలిపింది.
22 నగరాలలో ఉన్న తన డీలర్ల ద్వారా రూ. 5 వేలకి బుకింగ్ చేసుకోవచ్చు అని ఈ సంస్థ వైస్ ప్రెసిడెంట్  గులేరియా యాదవిందర్‌ సింగ్‌ ప్రకటించారు. ఈ బైక్ లో రకరకాల ఫీచర్లతో పాటు సెక్యూరిటీ కి సంబంధించిన సిస్టం కూడా అమర్చి ఉంది అని ఈ సంస్థ అధికారులు తెలిపారు.
ఈ బైక్ మన ముందుకి రెండు రంగుల్లో రానుంది.

No comments:

Post a Comment