Breaking

Friday, February 22, 2019

Mobikwik Digital Life Insurance (per month ₹.20 premium)

Mobikwik Digital Life Insurance (per month ₹.20 premium)
డిజిటల్ వాలెట్ సంస్థ mobikwik తాజాగా తన యూజర్లకు లైఫ్ఇన్సూరెన్స్ సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది.

దీనికోసం  ఐసీఐసీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తో ఒప్పందం కుదుర్చుకుంది, ఇలాంటి మైక్రో డిజిటల్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ అందుబాటులోకి రావడం ఇదే మొదటిసారి .
డిజిటల్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవలో భాగంగా యూజర్లు నెలకి అతి తక్కువగా ₹.20 ప్రీమియం చెల్లించి ₹.1,00000 జీవిత బీమా కవరేజ్ పొందవచ్చు. ఇంతేకాక mobikwik గత ఏడాది నవంబర్ లో డిజిటల్ ప్రధమ భీమా సేవలు ప్రకటించింది.
ఇప్పుడు తాజాగా డిజిటల్ ఇన్సూరెన్స్ అనగా జీవిత భీమా సేవలు మన ముందుకు తీసుకురానుంది.
ఇప్పుడు వచ్చే డిజిటల్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవలు క్రింద యూజర్లు ₹.1,00000 పాలసీ,₹.1,50000 పాలసీ,₹.2,00000 పాలసీ అనే మూడు రకాల లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఎంపిక చేసుకోవచ్చు.
₹.1,00000 పాలసీకి నెలకు ₹.20 ప్రీమియం,
₹.1,50000 పాలసీకి నెలకు ₹.30 ప్రీమియం,
₹.2,00000 పాలసీకి నెలకు ₹.40 ప్రీమియం  ప్రతి నెల చెల్లించాల్సి ఉంటుంది.

No comments:

Post a Comment