Breaking

Thursday, February 21, 2019

Samsung Galaxy S10 fold and 5G Smartphone Review

Samsung Galaxy S10 fold and 5G Smartphone Review
దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ సంస్థ ప్రస్తుతం ఒక ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది.
5G సపోర్టుతో ఈ శాంసంగ్ ఫోల్డ్ ని మన ముందుకు తీసుకొచ్చారు, అలాగే గెలాక్సీ ఎస్ ఫోన్లను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చారు.
ఈ కంపెనీ పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గెలాక్సీ ఎస్ 10 సిరీస్ ని ఆవిష్కరించారు. ఇందులో భాగంగా ఐదు కొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లో కి తీసుకు వచ్చారు.
Galaxy S10,  Galaxy S10 Plus, Galaxy S10E , Galaxy S10 fold, Galaxy S10 5G పేరుతో వాటిని బుధవారం ఆవిష్కరించారు. ఏప్రిల్ 26వ తేదీ నుండి వినియోగదారులకు మార్కెట్లోకి రానున్నాయి. ఈ ఫోను మడత పెట్టినప్పుడు 4.6 అంగుళాల స్క్రీన్ ఉంటుంది, అలాగే ఓపెన్ లో ఉంచినప్పుడు లేదా ఓపెన్ చేసినప్పుడు 7. 3 అంగుళాల స్క్రీన్ ఉంటుంది.
ఒకేసారి ఈ ఫోన్ లో మూడు యాప్ లను యూత్ చేసుకోవచ్చు, ఉదాహరణకి వాట్సప్ ,ఫేస్బుక్ యూట్యూబ్ 3 కూడా కలిసి ఒకేసారి చూడవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ లో మొత్తం ఆరు కెమెరాలు అమర్చారు.


Galaxy S10 5G:-
12 GB Ram, 512gb memory
16+8+12 ఎంపీ ఔట్‌ సైడ్‌ 3 కెమెరాలు
10+8+10 ఎంపీ ఇన్‌సైడ్‌   3 కెమెరాలు
4380 ఎంఏహెచ్ బ్యాటరీ
ప్రస్తుతం దీని ధర దాదాపు:- ₹.1,4,0000


ఈ ఫోన్ లో ఎన్నో కొత్త కొత్త ఫీచర్లతో పాటు, సెక్యూరిటీ కి సంబంధించిన సిస్టం కూడా అమర్చి ఉంది.

No comments:

Post a Comment