Breaking

Saturday, February 2, 2019

SAMY "32inch" Smart TV కేవలం ₹4999/- మాత్రమే త్వరపడండి...!

సామీ కంపెనీ జనవరి 30వ తేదీన ఢిల్లీలో ఈ టీవీ ని విడుదల చేసింది. మార్కెట్లో అందుబాటులో ఉన్న స్మార్ట్ టీవీ లలో ఇదే అతి చౌకైన టీవీ అని కంపెనీ తెలిపింది.

సామి ఆండ్రాయిడ్ యాప్ ద్వారా మనం ఈటీవీ ని ఆర్డర్ చేసుకోవచ్చు.
ఈ యాప్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది.
SAMY "32inch" Smart TV కేవలం ₹4999/- మాత్రమే త్వరపడండి...!


దేశంలో టెలివిజన్ మార్కెట్లలో స్మార్ట్ టీవీ ల జోరు నడుస్తుంది. అందుకే ప్రపంచంలో ప్రముఖ కంపెనీలు మన మార్కెట్ పై కన్నేశాడు.
అదిరిపోయే స్పీచ్ అర్ లతో అందరికీ అందుబాటులో ఉన్న ధరలతో రకరకాల స్మార్ట్ టీవీలు మార్కెట్లోకి తీసుకు వస్తున్నాయి. తాజాగా సామి కంపెనీ మార్కెట్లోకి అతి తక్కువ ధరకే స్మార్ట్ టీవీని విడుదల చేసింది. 32 అంగుళాల సామి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ కేవలం 4999/-రూపాయలకే అంటూ బుధవారం ఢిల్లీ మార్కెట్లోకి తీసుకు వచ్చింది. మార్కెట్లో అందుబాటులో ఉన్న అతి చౌకైన స్మార్ట్ టీవీ ఇదే అని కంపెనీ పేర్కొంది.

ఈటీవీ లో ఉన్న ప్రత్యేకతలు:-
.ఈటీవీ బరువు 6 కేజీలు
.1366×786 LED స్క్రీన్
.ఆండ్రాయిడ్ 4. 4 kit kat
.స్మార్ట్ టీవీ రిమోట్
.అన్ని రకాల ఆండ్రాయిడ్ యాప్స్ పనిచేస్తాయి
.2 టెన్ వాట్స్ స్పీకర్లు


No comments:

Post a Comment