Breaking

Friday, February 22, 2019

Vivo V15 Pro: అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త స్మార్ట్ ఫోన్!

Vivo V15 Pro: అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త స్మార్ట్ ఫోన్

Vivo V15 Pro: భారతదేశ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ వివో మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని ఫిబ్రవరి 20వ తేదీన దేశ మార్కెట్లోకి తీసుకొచ్చింది.
ప్రపంచంలోనే 32 ఎంపీ పాపులర్ సెల్ఫీ కెమెరా తో వచ్చిన తొలి ఫోన్ ఇదే అని కంపెనీ వారు తెలియజేశారు, ఫిబ్రవరి 20న మార్కెట్లో ఆవిష్కరించింది అందరికీ తెలిసినదే, నేటి నుండి ఫ్రీ బుకింగ్ ప్రారంభం.
వచ్చే నెల అనగా మార్చి 6న అమ్మకాలు ప్రారంభం అవుతాయి.
 ఈ ఫోన్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కెమెరా: వివో వీ 15 ప్రో లో 32 ఎంపీ పాపులర్ కెమెరా ఉంది.
ఈ ఫోన్ లో ప్రత్యేకతలు:
*పాపులర్ 32 ఎంపీ సెల్ఫీ కెమెరా,
*3 రియల్ కెమెరా (48ఎంపీ+8ఎంపీ+5ఎంపీ),
*6.39 అంగుళాల స్క్రీన్,
*FULL HD డిస్ప్లే,
*128GB మెమొరీ,6GB ర్యామ్,
*3,700 ఎంఏహెచ్ బ్యాటరీ,
ఈ ఫోన్ మార్కెట్ ధర ₹.28,990

No comments:

Post a Comment