Breaking

Tuesday, March 19, 2019

Huawei P30 And Huawei P30 Pro Features Review

Huawei P30 And Huawei P30 Pro Features Review

"ప్రముఖ మొబైల్స్ సంస్థ హువాయి రెండు స్మార్ట్‌ఫోన్లు విడుదల చేయనుంది". హువాయి పి30, హువాయి పి30 పేర్లతో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్లు మార్చి 26న పారిస్‌లో జరుగనున్న ఓ ఈవెంట్‌లో ఆవిష్కరించనున్నారు. కాగా ఈ ఫోన్లలో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచర్లను అందివ్వనున్నారు. ఈ ఫోన్ వెనుకభాగంలో 40 megapixel, 16 megapixel, 8 megapixel బ్యాక్ కెమెరాలను; ముందుభాగంలో 32 megapixel సెల్ఫీ కెమెరాను ఏర్పాటుచేశారు.
వాటర్ రెసిస్టెన్స్, డస్ట్ రెసిస్టెన్స్ గానూ ఈ ఫోన్‌ను రూపొందించారు. పి30 స్మార్ట్‌ఫోన్‌ 10 x జూమ్ కెమెరాతో రానున్నట్లు తెలుస్తోంది.

Huawei P30 Pro Features:-
6.47 Inch Pulse HD Plus Volted HDR display, 2340 x 1080 pixels screen resolution, Hewaway Kairin 980 processor, 8GB RAM, 128/256/512 GB storage, 256 GB Expandable Storage, Android 9.0 above, 40, 20, 8 Megapixel Triple Back Kera, 32 megapixel selfie camera, hybrid dual sim, in display finger print sensor, IP68 water, dust resistance Ens, vivoeltii Dual 4G, dual-band Wi-Fi, Bluetooth 5.0 with LED, enephsi, USB Type C, 4200 emehec battery, super-fast charging.


Huawei P30 Features:-
6.1 Inch HD Plus Display, 2340 x 1080 pixels screen resolution, Huawei Cairn 980 processor, 6GB RAM, 128 GB Storage, 256 GB Expandable Storage, Android 9.0 above, 40, 16, 8 Megapixel Triple Back Camera, 32 Megapixel Selfie Camera, Hybrid Dual Sim, In Display Finger Print Sensor, IP 68 Water, Dust Resistance, Dual 4G Wii Eltii, dual-band Wi-Fi, Bluetooth 5.0 with LED, enephsi, USB Type C, 3650 emehec battery, super-charging, fast charging.
Huawei P30 And Huawei P30 Pro Features Review
ఈ ఫోన్లలో ప్రధాన ఆకర్షణ కెమెరాలే. హువాయి ఫోన్లు అంటేనే కెమెరాలకు పెట్టింది పేరని చెప్పవచ్చు. రానున్న ఫోన్లలో 40 megapixel, 16 megapixel, 8 megapixel బ్యాక్ కెమెరాలను అలాగే సెల్పీ ప్రియుల కోసం ముందుభాగంలో 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటుచేశారు.

No comments:

Post a Comment