Breaking

Thursday, March 7, 2019

"Mi TV 4A PRO 32"Sale Start Today


 "Mi TV 4A PRO 32"Sale Start Today

చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ రెడ్మీ నోట్ 7 మరియు యు రెడ్ మీ నోట్ 7 ప్రో తో పాటు తన నూతన "Mi TV 4A PRO 32"నీ భారతదేశం మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే.  ఈ నాటి నుండి భారతదేశం మార్కెట్ లలో ఈ స్మార్ట్ టీవీ అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈటీవీ ఆఫర్ ధర ₹.12,999 విక్రయించారు. Flipkart, MI ఈ రెండు ఆన్ లైన్ స్టోర్ లో నుంచి మనం కొనుగోలు చేసుకోవచ్చు. ఇందులో 20 వార్డ్ స్పీకర్ ని అమర్చి ఉంచారు. అందుకే ఈ టీవీ లో నుండి ఏ సాంగ్ విన్న dts సౌండ్ సిస్టం తో రావడం జరుగుతుంది. గూగుల్ వైర్లెస్ చార్జింగ్ సిస్టంను ఈటీవీ ద్వారా మనకి అందిస్తున్నారు.
ఆండ్రాయిడ్ 8.1 Oreo ఆధారంగా ఈటీవీ పనిచేస్తుంది.
ఈటీవీలో 1 జిబి ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, వైఫై, dts వంటి అదనపు ఫీచర్లు ఈ టీవీలో అందిస్తున్నారు.

Mi TV 4A Pro 32 ఫీచర్లు:-
32 అంగుళాల FULL HD డిస్‌ప్లే,
1366 x 768  రిజల్యూషన్
1 GB RAM, 8e MMC స్టోరేజ్
ఆండ్రాయిడ్ 8.1 Oreo ఆపరేటింగ్ సిస్టం
డ్యూయల్ బ్యాండ్ WiFi 802.11, బ్లూటూత్ 4.2
7 వ తరం ఇమేజింగ్ ఇంజిన్తో తాజా MLOCIC 64 బిట్ ప్రాసెసర్
గూగుల్‌ అసిస్టెంట్‌,, ఎంఐ రిమోట్‌.


No comments:

Post a Comment